మీరు తెలుగు లో బ్లాగ్ రాస్తున్నారా ? ఐతే ఇదిగో మా చిన్న సలహా. మీరు రాసే బ్లాగ్ ని ఒక్క చోట చూపించ గలము. ఇక్కడ మన తెలుగు వారు తెలుగు లో రాసే బ్లాగ్స్ అన్నిటిని ఒక్క చోట చేర్చ గలిగాము. అతిధులు అందరికి నమస్కారం. మీరు చూసే బ్లాగ్స్ అన్ని కొన్ని గూగుల్ లో వెతికి మాకు నచ్చినవి మరికొన్ని కొందరు వారు మెచ్చిన బ్లాగ్స్ కొన్ని చేర్చాము. ఒకవేళ ఎవరికైనా సందేహాలు ఉంటె మాకు వెంటనే ఈమెయిలు రాయగలరని మా మనవి. @ భారతీయులం